• మాస్టర్ ట్రైనర్‌ల కోసం రక్తహీనత నివారణ e-శిక్షణ మాడ్యూల్స్

    రక్తహీనత నివారణపై e-మాడ్యూల్ ట్రైనింగ్ టూల్ కిట్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంరక్షణ శాఖ కమీషనర్ కార్యాలయం వారి ఆమోదంతో యూనిసెఫ్ హైదరాబాద్ ఫీల్డ్ కార్యాలయం వారి సహకారంతో తయారు చేయబడింది. 

    ఈ టూల్ కిట్ MoHFWచే ఆమోదించబడింది. దీనిలో ICMR-NIN, NCCDC, UNICEF, IEG, NCEAR-A, NCEARD, SBCC Tarang Hub, AMB-PMU భాగస్వామ్య ఏజెన్సీల నిపుణులతో తయారుచేయబడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లు. ఈ టూల్ కిట్ మాస్టర్ ట్రైనర్‌ల ముఖాముఖి శిక్షణను నిర్వహించడానికి ఉపయోగించబడింది.

    రక్తహీనతను గుర్తించడం, నిర్ధారించడం మరియు చికిత్స చేయడం, ప్రవర్తన మార్పు కోసం కమ్యూనికేషన్ కార్యకలాపాల ప్రణాళిక మరియు బడ్జెట్ కోసం అవసరమైన జ్ఞానంతో పాటు నైపుణ్యాలను ఈ e-మాడ్యుల్ కవర్ చేస్తుంది.

    శిక్షణ కంటెంట్ ఆరు అభ్యాసాల క్రింద వివిధ విభాగాలు మరియు కార్యకలాపాలతో నిర్వహించబడుతుంది. 
    ఈ e-శిక్షణ మాడ్యూల్ రక్తహీనత రహిత తెలంగాణ యొక్క మాస్టర్ ట్రైనర్‌ల (MT) అవసరాలను తీరుస్తుంది.

    మరింత తెలుసుకోవడానికి దిగువన About బటన్‌పై క్లిక్ చేయండి

     

    No. of Enrolled Users: 2822