మాస్టర్ ట్రైనర్ల కోసం రక్తహీనత నివారణ e-శిక్షణ మాడ్యూల్స్
పూర్తి అవసరాలను
- రక్తహీనత నివారణపై e-మాడ్యూల్ ట్రైనింగ్ టూల్ కిట్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంరక్షణ శాఖ కమీషనర్ కార్యాలయం వారి ఆమోదంతో యూనిసెఫ్ హైదరాబాద్ ఫీల్డ్ కార్యాలయం వారి సహకారంతో తయారు చేయబడింది. ఈ టూల్ కిట్ MoHFW ఆమోదించబడింది. దీనిలో ICMR-NIN, NCCDC, UNICEF, IEG, NCEAR-A, NCEARD, SBCC Tarang Hub, AMB-PMU భాగస్వామ్య ఏజెన్సీల నిపుణులతో తయారుచేయబడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు.
- ఈ టూల్ కిట్ మాస్టర్ ట్రైనర్ల ముఖాముఖి శిక్షణను నిర్వహించడానికి ఉపయోగించబడింది.
- రక్తహీనతను గుర్తించడం, నిర్ధారించడం మరియు చికిత్స చేయడం, ప్రవర్తన మార్పు కోసం కమ్యూనికేషన్ కార్యకలాపాల ప్రణాళిక మరియు బడ్జెట్ కోసం అవసరమైన జ్ఞానంతో పాటు నైపుణ్యాలను కవర్ చేస్తుంది.
- శిక్షణ కంటెంట్ ఆరు అభ్యాసాల క్రింద వివిధ విభాగాలు మరియు కార్యకలాపాలతో నిర్వహించబడింది.
- ఈ e-శిక్షణ మాడ్యూల్ మాస్టర్ ట్రైనర్ ల (MT)యొక్క అవసరాలను తీరుస్తుంది.
e-శిక్షణ మాడ్యూల్స్
ఇది స్వీయ-గమన అభ్యాస మాడ్యూల్. క్రింది లక్షణాలను కలిగి వుంటుంది:
- ప్రతి కార్యాచరణకు ఆబ్జెక్టివ్ పరీక్ష ఇవ్వబడింది. దీని ద్వారా మీరు పొందిన జ్ఞానం లేదా అవగాహన పరీక్షించబడుతుంది.
- పొందిన జ్ఞానం పరీక్షించడానికి సెషన్ ముగింపులో దశల వారిగా ప్రశ్నలు ఉంటాయి.
ఇంటరాక్టివ్ గేమ్‌లు పొందుపరచబడ్డాయి. - కనీసం 80%తో అన్ని అభ్యాసాలను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాస్టర్ ట్రైనర్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది
LMS ప్లాట్ ఫారం
e-శిక్షణ మాడ్యూల్ ప్రముఖ Moodle Learning Management System (LMS) ఆధారంగా అభివృద్ధి చేయబడింది.